తెలుగు పంచాంగం

పంచాంగకర్త

శ్రీ మైలవరపు వేంకటేశ్వరరావు గారు వ్యాపారవేక్త, సాఫ్ట్‌వేర్ ఇంజనీయర్, జ్యోతిష్య నిపుణులు, తాత్వికులు.

శ్రీ మైలవరపు వేంకటేశ్వరరావు గారు పంచాంగ గణితము , జ్యోతిష గణిత , జ్యోతిష ఫల భాగములు , ముహుర్త గణితము లలో నిపుణులు. వీరు జ్యోతిషశాస్త్ర సలహాదారుగా సుమారు 38 సంవతసరాలు పైన అనుభవము కలిగినవారు. దేశ విదేశాలలో తమ సేవలు అందించి యున్నారు.