
వివాహ కలయిక నక్షత్ర పరిశీలన
వివాహం చేయబోయేముందు, ఒక అబ్బాయి, అమ్మాయి, మధ్య పొంతన ఉంటుందో లేదో చూసే ప్రక్రియలలో ఒకటి . అష్టకూటము,వర్ణ కూటం,వశ్య కూటం,తారా కూటం,యోని కూటం,గ్రహమైత్రి,గణ కూటం,భకూట కూటం,నాడి కూటం, ఇది జన్మ నక్షత్రాల ఆధారంగా గుణాలను పొందటానికి అష్టకూట గుణమేళ విధానం ఉపయోగిస్తారు. దీని ప్రకారం ఇరువురికి వచ్చిన సంఖ్య ద్వారా మానసిక, శారీరక మరియు ఆర్థిక అనుకూలత గురించి ఒక అంచనా పొందవచ్చు. అష్టకూటము 8 ప్రధాన కూటాలతో, వాటిలో సాధించిన గుణాలు కలిపి మొత్తం 36 పాయింట్లు ఉంటాయి , మరియూ అతి ముఖ్యమైన నక్ఙత్ర వేధ ,నక్ఙత్ర రజ్జు పరిశీలింపబడుతుంది
₹118
100 + 18 GST
Orderతెలుగు పంచాంగం
శ్రీ మైలవరపు వేంకటేశ్వరరావు గారిచే ప్రకటించబడినది.