తెలుగు పంచాంగం

🌼 శుభ ముహూర్తాలు 🌼

🌷 చైత్ర మాసం చైత్ర శుద్ధ పాడ్యమి
  • 19-03-2026
    చైత్ర శుద్ధ పాడ్యమి, గురు, ఉత్తరాభాద్ర
    🌅 వృషభం ఉ. 11:00
    ఉగాది, నూతన వస్త్రాభరణాలు, వ్యాపార ప్రారంభం
    🌇 మిథునం ప. 12:01
  • 20-03-2026
    విదియ, శుక్ర, రేవతి
    🌅 వృషభం ఉ. 10:19 , 🌇 మిథునం ప. 11:45 (రహితం లేదు)
  • 21-03-2026
    తదియ, శని, అశ్విని
    అన్నప్రాశన, అక్షరాభ్యాసం, సీమంతం, పుంసవనం, దేవతా ప్రతిష్ఠ, నిశ్చితార్థం, వాస్తు కర్మలు, రిపేర్‌లు
    🌇 మిథునం ప. 12:01
    ✨ విశేషం
  • 25-03-2026
    సప్తమి, బుధ, మృగశిర
    అన్నప్రాశన, అక్షరాభ్యాసం, ఉపనయనం, వ్యాపారం, దేవతా ప్రతిష్ఠ, సీమంతం, పుంసవనం, వాస్తు కర్మలు, రిపేర్‌లు, నిశ్చితార్థం
    🌅 వృషభం ఉ. 9:55
  • 27-03-2026
    నవమి, (కళ్యాణం)
    🌇 కర్కాటక లగ్నం మ. 1:00 - 3:12
    💐 1:00కు తలంబ్రాలు పోసేలా చూసుకోండి.
    దశమి, పుష్యమి
    గృహప్రవేశం
    🌃 ధనుస్సు రా. 12:30
  • 28-03-2026
    దశమి, శని, పుష్యమి
    అన్నప్రాశన, అక్షరాభ్యాసం, వ్యాపారం, సీమంతం, పుంసవనం, వాస్తు కర్మలు, రిపేర్‌లు, బోరింగ్, ఉపనయనం, దేవతా ప్రతిష్ఠలు
    🌅 వృషభం ఉ. 9:43
  • 29-03-2026
    ద్వాదశి, ఆది, మఘ
    వివాహం
    🌃 వృషభం రా. 11:55 (నిశీధి)
  • 30-03-2026
    త్రయోదశి, సోమ, మఘ
    వివాహం
    🌇 వృషభం ప. 9:30 (సగ్రహ చంద్రుడు)
  • 01-04-2026
    పౌర్ణమి, బుధ, ఉత్తర
    అన్నప్రాశన, వాస్తు కర్మలు, వివాహం, దేవతా ప్రతిష్ఠ, సీమంతం, పుంసవనం, నిశ్చితార్థం, వ్యాపారం
    🌅 వృషభం ఉ. 9:30 (మార్తాండ రహితం)
    హస్త
    🌃 ధనుస్సు రా. 11:45 (వివాహం)
  • 02-04-2026
    పాడ్యమి, గురు, హస్త
    అన్నప్రాశన, వాస్తు కర్మలు, రిపేర్‌లు, దేవతా ప్రతిష్ఠ, వ్యాపారం, సీమంతం, పుంసవనం, బోరింగ్, నిశ్చితార్థం
    🌅 వృషభం ఉ. 9:23
  • 03-04-2026
    విదియ, శుక్ర, చిత్త
    గృహప్రవేశం, శంఖుస్థాపన, వాస్తు కర్మలు, దేవతా ప్రతిష్ఠ, అన్నప్రాశన, సీమంతం, పుంసవనం, నిశ్చితార్థం, వ్యాపారం, బోరింగ్
    🌇 మిథునం ప. 11:01 (శుభాంశ)
    స్వాతి
    🌃 ధనుస్సు రా. 11:35
  • 04-04-2026
    తదియ, శని, స్వాతి
    వివాహం, అన్నప్రాశన, అక్షరాభ్యాసం, వ్యాపారం, దేవతా ప్రతిష్ఠ, వాస్తు కర్మలు, రిపేర్‌లు, సీమంతం, పుంసవనం, నిశ్చితార్థం, బోరింగ్‌లు
    🌅 వృషభం ఉ. 9:16
  • 05-04-2026
    చవితి, ఆది, అనురాధ
    వివాహం, గృహప్రవేశం, గర్భాదానం
    🌃 ధనుస్సు రా. 11:45
  • 06-04-2026
    చవితి, సోమ, అనురాధ
    వ్యాపారం, అన్నప్రాశన, సీమంతం, పుంసవనం, గృహప్రవేశం, శంఖుస్థాపన, దేవతా ప్రతిష్ఠ, వాస్తు రిపేర్‌లు, బోరింగ్, నిశ్చితార్థం
    🌅 వృషభం ఉ. 9:07 ; 🌇 మిథునం ప. 11:45 (శుక్ర 6)
  • 08-04-2026
    షష్ఠి, బుధ, మూల
    సమస్త శుభ కార్యాలు, దేవతా ప్రతిష్ఠ, వ్యాపారం, అన్నప్రాశన, శంఖుస్థాపన, బోరింగ్
    🌅 వృషభం ఉ. 8:59 (8చం); 🌇 మిథునం ప. 11:00 (7చం)
  • 10-04-2026
    నవమి, శుక్ర, ఉత్తరాషాఢ
    వివాహం, గర్భాదానం, గృహప్రవేశం
    🌃 ధనుస్సు రా. 11:45
  • 11-04-2026
    నవమి, శని, ఉత్తరాషాఢ
    సమస్త శుభ కార్యాలు, వాస్తు కర్మలు, వ్యాపారం, బోరింగ్, నిశ్చితార్థం, సీమంతం
    🌅 వృషభం ఉ. 8:51
    శ్రవణం
    🌇 మిథునం ఉ. 11:00
    దశమి, శ్రవణం
    వివాహం, గర్భాదానం
    🌃 ధనుస్సు రా. 11:30
  • 12-04-2026
    దశమి, ఆది, శ్రవణం
    వివాహం, శంఖుస్థాపన, వాస్తు కర్మలు, దేవతా ప్రతిష్ఠ, బోరింగ్, అన్నప్రాశన, అక్షరాభ్యాసం, ఉపనయనం, వ్యాపారం, సీమంతం, పుంసవనం
    🌅 వృషభం ఉ. 8:42 ; 🌇 మిథునం ప. 11:00
    ఏకాదశి, ధనిష్ఠ
    వివాహం, గృహప్రవేశం, గర్భాదానం
    🌃 ధనుస్సు రా. 11:45
  • 13-04-2026
    ఏకాదశి, సోమ, ధనిష్ఠ
    🌇 మిథునం ప. 11:00
🌿 వైశాఖ మాసం
  • 18-04-2026
    పాడ్యమి, శని, అశ్విని
    🌇 మిథునం ప. 11:01
    🌕 పూర్ణచంద్రుడు.
  • 20-04-2026
    తదియ, సోమ, రోహిణి
    వివాహం, అన్నప్రాశన, అక్షరాభ్యాసం, ఉపనయనం, సీమంతం, పుంసవనం, దేవతా ప్రతిష్ఠ, గృహప్రవేశం, శంఖుస్థాపన, బోరింగ్, వ్యాపారం
    🌇 మిథునం ప. 10:51 ; 🌇 కర్కాటకం ప. 12:01
    చవితి
    వివాహం, గృహప్రవేశం, గర్భాదానం
    🌃 వృశ్చికం రా. 8:27
  • 23-04-2026
    సప్తమి, గురు, పునర్వసు
    అన్నప్రాశన, అక్షరాభ్యాసం, సీమంతం, పుంసవనం, శంఖుస్థాపన, బోరింగ్, దేవతా ప్రతిష్ఠ, వ్యాపారం
    🌇 మిథునం ఉ. 10:49 ; 🌇 కర్కాటకం ప. 11:46
    గర్భాదానం
    🌃 వృశ్చికం రా. 8:19
  • 24-04-2026
    అష్టమి, శుక్ర, పుష్యమి
    బోరింగ్, పుంసవనం, అత్యవసర విషయాలు
    🌇 కర్కాటకం ఉ. 11:38
    గర్భాదానం
    🌃 వృశ్చికం రా. 8:15
  • 25-04-2026
    నవమి, శని, మఘ
    వివాహం
    🌃 మకరం రా. 12:53 (8చం, సగ్రహ చంద్రుడు)
  • 26-04-2026
    దశమి, ఆది, మఘ
    వివాహం
    🌅 వృషభం ఉ. 7:44 ; 🌇 మిథునం ప. 10:33
  • 29-04-2026
    త్రయోదశి, బుధ, హస్త
    అత్యవసర ఉపనయనం
    🌇 ఉ. 11:01
    చతుర్దశి
    వివాహం, గర్భాదానం, నిశ్చితార్థం
    🌃 వృశ్చికం రా. 9:01
    చిత్త (బుధ/గురు)
    🌃 మకరం రా. 12:33
  • 30-04-2026
    చతుర్దశి, గురు, చిత్త
    అన్నప్రాశన, శంఖుస్థాపన, గృహప్రవేశం, దేవతా ప్రతిష్ఠ, బోరింగ్, వ్యాపారం, నిశ్చితార్థం, సీమంతం, పుంసవనం
    🌅 వృషభం ఉ. 7:30
    గృహప్రవేశం
    🌃 వృశ్చికం రా. 7:47
  • 01-05-2026
    పౌర్ణమి, శుక్ర, స్వాతి
    🌇 మిథునం ఉ. 10:15
    సమస్త శుభాలు
    🌇 కర్కాటకం ఉ. 11:14
    వివాహం, గృహప్రవేశం
    🌃 వృశ్చికం రా. 7:43 ; 🌃 మకరం రా. 12:29 (వివాహం)
  • 03-05-2026
    విదియ, ఆది, అనురాధ
    వివాహం, శంఖుస్థాపన, గృహప్రవేశం, వ్యాపారం, బోరింగ్, నిశ్చితార్థం, దేవతా ప్రతిష్ఠ, సీమంతం, పుంసవనం, అన్నప్రాశన, అక్షరాభ్యాసం, ఉపనయనం
    🌅 వృషభం ఉ. 7:22 (మార్తాండ రహితం, 12రేవతి, 7చిత్త)
    గర్భాదానం, వివాహం
    🌃 మకరం రా. 12:21
  • 04-05-2026
    తదియ, సోమ, అనురాధ
    అన్నప్రాశన, అక్షరాభ్యాసం, ఉపనయనం, శంఖుస్థాపన, గృహప్రవేశం, నిశ్చితార్థం, వివాహం, సీమంతం, దేవతా ప్రతిష్ఠ, వ్యాపారం
    🌅 వృషభం ఉ. 7:14
  • 06-05-2026
    పంచమి, బుధ, మూల
    అన్నప్రాశన, సీమంతం, పుంసవనం, వివాహం, నిశ్చితార్థం, బోరింగ్, వాస్తు కర్మలు, దేవతా ప్రతిష్ఠ
    🌅 వృషభం ఉ. 7:05
  • 07-05-2026
    షష్ఠి, గురు, ఉత్తరాషాఢ
    వివాహం, గృహప్రవేశం
    🌃 వృశ్చికం రా. 7:23
  • 08-05-2026
    షష్ఠి, శుక్ర, ఉత్తరాషాఢ
    అన్నప్రాశన, అక్షరాభ్యాసం, ఉపనయనం, సీమంతం, పుంసవనం, శంఖుస్థాపన, గృహప్రవేశం, వివాహ నిశ్చితార్థం, దేవతా ప్రతిష్ఠ, వ్యాపారం, బోరింగ్
    🌅 వృషభం ఉ. 6:58
    సప్తమి, మిథునం
    🌇 మిథునం ప. 9:45 ; 🌇 కర్కాటకం ప. 10:42
    సప్తమి, శ్రవణం
    వివాహం, సీమంత వేడుక, నిశ్చితార్థం
    🌃 వృశ్చికం రా. 7:15
  • 09-05-2026
    సప్తమి, శని, శ్రవణం
    🌇 మిథునం ఉ. 8:55 (విశేషం)
    అష్టమి, శని, ధనిష్ఠ
    🌃 మకరం రా. 11:45
  • 10-05-2026
    అష్టమి, ఆది, ధనిష్ఠ
    🌇 మిథునం ఉ. 9:39
    నవమి
    🌃 వృశ్చికం రా. 7:10
🌟 అధిక జ్యేష్ఠ మాసం
⚠️ సాధారణ వ్యవహారాలకు మాత్రమే.
  • 18-05-2026
    విదియ, సోమ, రోహిణి
    🌇 కర్కాటకం ఉ. 10:01
  • 20-05-2026
    పంచమి, బుధ, పునర్వసు
    🌇 ధనుస్సు ఉ. 8:30
  • 21-05-2026
    పంచమి, గురు, పునర్వసు
    🌇 మిథునం ఉ. 8:50
  • 22-05-2026
    షష్ఠి, శుక్ర, పుష్యమి
    🌇 మిథునం ఉ. 7:30
  • 25-05-2026
    దశమి, సోమ, ఉత్తర
    🌇 మిథునం ఉ. 8:30 ; 🌇 కర్కాటకం ప. 9:26 ; 🌃 ధనుస్సు రా. 8:00
  • 27-05-2026
    ఏకాదశి, బుధ, హస్త
    🌇 మిథునం ఉ. 7:30
  • 28-05-2026
    ద్వాదశి, గురు, చిత్త
    🌇 మిథునం ఉ. 7:30
    త్రయోదశి
    🌇 కర్కాటకం ఉ. 9:30 ; 🌃 ధనుస్సు సా. 8:00
  • 29-05-2026
    చతుర్దశి, శుక్ర, స్వాతి
    🌇 కర్కాటకం ఉ. 10:01
  • 30-05-2026
    పౌర్ణమి, శని, అనురాధ
    🌃 ధనుస్సు సా. 8:00
  • 31-05-2026
    పౌర్ణమి, ఆది, అనురాధ
    🌇 మిథునం ఉ. 7:30
  • 04-06-2026
    చవితి, గురు, ఉత్తరాషాఢ
    🌇 మిథునం ఉ. 7:00 ; 🌃 ధనుస్సు రా. 7:30
  • 05-06-2026
    పంచమి, శుక్ర, శ్రవణం
    🌃 ధనిష్ఠ రా. 7:30
  • 06-06-2026
    షష్ఠి, శని, ధనిష్ఠ
    🌇 కర్కాటకం ఉ. 10:01 ; 🌃 ధనుస్సు రా. 7:30
    ⚠️ సగ్రహ చంద్రక్రాంతి దోషం
  • 07-06-2026
    సప్తమి, ఆది, శతభిషం
    🌇 కర్కాటకం ఉ. 10:01 ; 🌃 ధనుస్సు రా. 7:30
    ⚠️ సగ్రహ చంద్రక్రాంతి దోషం
🌞 నిజ జ్యేష్ఠ మాసం
  • 16-06-2026
    విదియ, మంగళ/బుధ, పునర్వసు
    బోరింగ్
    🌅 వృషభం తె. 5:26
  • 17-06-2026
    తదియ, బుధ, పునర్వసు
    అన్నప్రాశన, సీమంతం, పుంసవనం
    🌇 కర్కాటకం ఉ. 9:01
    పుష్యమి
    గర్భాదానం
    🌃 రా. 9:25
  • 18-06-2026
    చవితి, గురు, పుష్యమి
    అన్నప్రాశన, పుంసవనం, సీమంతం, బోరింగ్
    🌇 కర్కాటకం ఉ. 8:03
  • 19-06-2026
    షష్ఠి, శుక్ర, మఘ
    వివాహం
    🌃 మకరం రా. 9:18
  • 20-06-2026
    షష్ఠి, శని, మఘ
    వివాహం
    🌇 కర్కాటకం ఉ. 7:55
  • 21-06-2026
    అష్టమి, ఆది, ఉత్తర
    వివాహం
    🌃 మకరం రా. 8:45
    అష్టమి, ఆది/సోమ, ఉత్తర
    వివాహం
    🌅 వృషభం తె. 4:02 (విశేషం)
  • 22-06-2026
    అష్టమి, సోమ, ఉత్తర
    సమస్త శుభాలు
    🌇 కర్కాటకం ఉ. 9:01
    నవమి, హస్త
    వివాహం, గృహప్రవేశం
    🌃 మకరం రా. 9:01
  • 23-06-2026
    దశమి, మంగళ/బుధ, చిత్త
    గృహప్రవేశం, బోరింగ్
    🌅 వృషభం తె. 4:02
  • 24-06-2026
    దశమి, బుధ, చిత్త
    అన్నప్రాశన, అక్షరాభ్యాసం
    ఏకాదశి, స్వాతి
    వివాహం, గర్భాదానం
    🌃 మకరం రా. 9:01
    ఏకాదశి, బుధ/గురు, స్వాతి
    వివాహం
    🌃 మేషం రా. 2:23
  • 25-06-2026
    ఏకాదశి, గురు, స్వాతి
    అన్నప్రాశన, అక్షరాభ్యాసం, వివాహం, బోరింగ్
    🌇 కర్కాటకం ఉ. 7:38
  • 27-06-2026
    త్రయోదశి, శని, అనురాధ
    వివాహం
    🌃 మకరం రా. 8:46
  • 28-06-2026
    చతుర్దశి, ఆది/సోమ, మూల
    వివాహం
    🌃 మేషం రా. 2:01 (విశేషం)
  • 29-06-2026
    పౌర్ణమి, సోమ, మూల
    వివాహం, శుభకార్యాలు
    🌇 కర్కాటకం ఉ. 7:30 (మార్తాండ రహితం)
    వివాహం
    🌃 మకరం రా. 8:38 (విశేషం)
  • 01-07-2026
    విదియ, బుధ, ఉత్తరాషాఢ
    అన్నప్రాశన, అక్షరాభ్యాసం, సీమంతం, పుంసవనం, బోరింగ్, వ్యాపారం, దేవతా ప్రతిష్ఠ, నిశ్చితార్థం, వివాహం
    🌇 కర్కాటకం ఉ. 7:15 ; 🌃 మేషం రా. 1:30
  • 02-07-2026
    విదియ, గురు, ఉత్తరాషాఢ
    అన్నప్రాశన, అక్షరాభ్యాసం, అకాలవటు, ఉపనయనం, వివాహం, సీమంతం, పుంసవనం, బోరింగ్, వ్యాపారం, దేవతా ప్రతిష్ఠ, నిశ్చితార్థం
    🌇 కర్కాటకం ఉ. 7:11 (8రా)
    తదియ, శ్రవణం
    వివాహం
    🌃 మకరం రా. 8:22 ; 🌃 మేషం రా. 1:52
  • 03-07-2026
    తదియ, శుక్ర, శ్రవణం
    అన్నప్రాశన, అక్షరాభ్యాసం, బోరింగ్, వివాహం, సీమంతం, పుంసవనం, వ్యాపారం, దేవతా ప్రతిష్ఠ, నిశ్చితార్థం
    🌇 కర్కాటకం ఉ. 7:07 (8రా)
    చవితి, ధనిష్ఠ
    వివాహం
    🌃 మకరం రా. 8:18 ; 🌃 మేషం రా. 1:48 (శుక్ర/శని)
  • 08-07-2026
    నవమి, బుధ, అశ్విని
    వివాహం
    🌃 మకరం రా. 8:01 (మార్తాండ రహితం); 🌃 మేషం రా. 1:31 (బుధ/గురు)
🌧️ ఆషాఢ మాసం
  • 15-07-2026
    పాడ్యమి, బుధ, పుష్యమి
    🌇 కర్కాటకం ఉ. 7:30
  • 19-07-2026
    షష్ఠి, ఆది, ఉత్తర
    🌃 ధనుస్సు సా. 6:00
  • 20-07-2026
    సప్తమి, సోమ, హస్త
    🌃 ధనుస్సు సా. 6:00
  • 22-07-2026
    నవమి, బుధ, స్వాతి
    🌃 ధనుస్సు సా. 5:30
  • 24-07-2026
    ఏకాదశి, శుక్ర, అనురాధ
    🌃 ధనుస్సు సా. 5:30 ; 🌇 తుల ప. 11:50
  • 29-07-2026
    పౌర్ణమి, బుధ, శ్రవణం
    🌃 ధనుస్సు సా. 5:00
  • 30-07-2026
    పాడ్యమి, గురు, శ్రవణం
    🌃 ధనుస్సు సా. 5:00 ; 🌇 తుల ప. 11:50
  • 31-07-2026
    విదియ, శుక్ర, ధనిష్ఠ
    🌃 ధనుస్సు సా. 5:00 ; 🌇 తుల ప. 11:50
  • 08-08-2026
    ఏకాదశి, శని, మృగశిర
    🌃 ధనుస్సు సా. 4:30
    దశమి, శని, రోహిణి
    🌇 తుల ప. 11:50
  • 19-07-2026
    షష్ఠి, ఆది, ఉత్తర
    🌇 తుల ప. 11:55
🕉️ శ్రావణ మాసం
  • 15-08-2026
    తదియ, శని, ఉత్తర
    నిశ్చితార్థం, అన్నప్రాశన, అక్షరాభ్యాసం, వ్యాపారం, సీమంతం, పుంసవనం, వివాహం, శంఖుస్థాపన, బోరింగ్
    🌇 తుల ప. 12:00 (12చం, శుక్ర)
  • 16-08-2026
    చవితి, ఆది, హస్త
    అన్నప్రాశన, వ్యాపారం, బోరింగ్, శంఖుస్థాపన, సీమంతం, పుంసవనం, వివాహం
    🌇 తుల ప. 11:55
    హస్త (ఆది/సోమ)
    వివాహం
    🌃 వృషభం రా. 12:32
  • 20-08-2026
    అష్టమి, గురు, అనురాధ
    🌇 తుల ప. 11:50
    నవమి, గురు/శుక్ర, అనురాధ
    వివాహం
    🌃 వృషభం రా. 12:30 (7చం)
    వివాహం, శంఖుస్థాపన
    🌅 కర్కాటకం తె. 4:01
  • 21-08-2026
    నవమి, శుక్ర, అనురాధ
    వివాహం, అన్నప్రాశన, అక్షరాభ్యాసం, బోరింగ్, వ్యాపారం, సీమంతం, పుంసవనం, నిశ్చితార్థం
    🌇 తుల ప. 11:34
  • 22-08-2026
    ఏకాదశి, శని/ఆది, మూల
    వివాహం, శంఖుస్థాపన
    🌅 కర్కాటకం తె. 4:30
  • 26-08-2026
    త్రయోదశి, బుధ, శ్రవణం
    అన్నప్రాశన, అక్షరాభ్యాసం
    🌇 తుల ప. 10:01
    చతుర్దశి, శ్రవణం
    వివాహం
    🌃 వృషభం రా. 11:50
    వివాహం, శంఖుస్థాపన
    🌅 కర్కాటకం రా. 4:16
  • 27-08-2026
    పౌర్ణమి, గురు, ధనిష్ఠ
    సమస్త శుభాలు
    🌇 తుల ప. 11:01
    గృహప్రవేశం, వివాహం
    🌃 వృషభం రా. 11:50
  • 28-08-2026
    పాడ్యమి, శుక్ర, శతభిషం
    సీమంత వేడుక, నిశ్చితార్థం
    🌇 మకరం ప. 4:33
    గృహప్రవేశం, వివాహం
    🌃 వృషభం రా. 11:42
    వివాహం, శంఖుస్థాపన, వ్యాపారం, బోరింగ్ (శుక్ర/శని)
    🌅 కర్కాటకం తె. 3:20
  • 30-08-2026
    తదియ, ఆది, ఉత్తరాభాద్ర
    🌅 తుల ఉ. 10:54
    వివాహం, గృహప్రవేశం
    🌃 వృషభం రా. 11:34
    శంఖుస్థాపన, వివాహం, బోరింగ్
    🌅 కర్కాటకం తె. 3:18, 4:01 (శుభాంశ)
  • 31-08-2026
    చవితి, సోమ, రేవతి
    🌅 తుల ఉ. 10:56 ; 🌃 వృషభం రా. 11:30
  • 01-09-2026
    పంచమి, మంగళ/బుధ, అశ్విని
    🌅 కర్కాటకం తె. 4:05
    ✨ అద్భుతమైన ముహూర్తం
  • 03-09-2026
    అష్టమి, గురు/శుక్ర, రోహిణి
    🌅 కర్కాటకం తె. 3:50
  • 04-09-2026
    అష్టమి, శుక్ర, రోహిణి
    🌇 తుల ప. 10:39
    నవమి, శుక్ర/శని, మృగశిర
    శంఖుస్థాపన, బోరింగ్
    🌅 కర్కాటకం తె. 3:50
  • 05-09-2026
    నవమి, శని, మృగశిర
    🌇 తుల ప. 10:35
  • 06-09-2026
    ఏకాదశి, ఆది, పునర్వసు
    🌃 వృషభం రా. 11:11
    ఆది/సోమ
    🌅 కర్కాటకం తె. 3:45 (శుభాంశ)
  • 07-09-2026
    ఏకాదశి, సోమ, పునర్వసు
    🌇 తుల ప. 10:25
🌾 భాద్రపద మాసం
  • 12-09-2026
    విదియ, శని, ఉత్తర
    🌇 తుల ప. 10:01
  • 13-09-2026
    తదియ, ఆది, హస్త
    🌇 తుల ప. 10:03
  • 14-09-2026
    చవితి, సోమ, చిత్త
    🌇 తుల ప. 9:50
  • 16-09-2026
    షష్ఠి, బుధ, అనురాధ
    🌃 మేషం రా. 8:01
  • 17-09-2026
    షష్ఠి, గురు, అనురాధ
    🌅 తుల ఉ. 9:10
  • 21-09-2026
    దశమి, సోమ, ఉత్తరాషాఢ
    🌅 తుల ఉ. 9:00
    ఏకాదశి
    🌃 మేషం రా. 8:81 (8:08?)
  • 24-09-2026
    త్రయోదశి, గురు, ధనిష్ఠ
    🌅 తుల ఉ. 9:10
    శతభిషం
    🌃 మేషం రా. 7:50
  • 25-09-2026
    చతుర్దశి, శుక్ర, శతభిషం
    🌅 తుల ఉ. 9:20
  • 26-09-2026
    పౌర్ణమి, శని, ఉత్తరాభాద్ర
    🌃 మేషం రా. 7:55
🙏 ఆశ్వీయుజ మాసం
  • 11-10-2026
    శుద్ధ పాడ్యమి, ఆది, చిత్త
    నవరాత్రి కలశ స్థాపన
    🌅 తుల ఉ. 6:40 - 7:00
    వ్యాపారం, నిశ్చితార్థం
    🌃 మేషం రా. 7:29
  • 12-10-2026
    విదియ, సోమ, స్వాతి
    వ్యాపారం, అన్నప్రాశన, అక్షరాభ్యాసం, నిశ్చితార్థం
    🌅 తుల ఉ. 8:01
    నిశ్చితార్థం, సీమంత వేడుక
    🌃 మేషం రా. 7:00
  • 14-10-2026
    చవితి, బుధ, అనురాధ
    అన్నప్రాశన, అక్షరాభ్యాసం, సీమంతం, పుంసవనం, నిశ్చితార్థం
    🌅 వృశ్చికం ఉ. 8:51
    సీమంతం
    🌃 మేషం రా. 7:00
  • 17-10-2026
    సప్తమి, శని, మూల
    త్రిరాత్ర దీక్ష, కలశ స్థాపన
    🌅 వృశ్చికం ఉ. 8:30
  • 18-10-2026
    దుర్గాష్టమి - వాహన పూజ, యంత్ర పూజ
    🌅 ఉ. 9:30
  • 19-10-2026
    మహానవమి - వాహన పూజ, యంత్ర పూజ
    🌅 ఉ. 9:30
  • 20-10-2026
    విజయదశమి - వ్యాపారులకు పూజ
    🌅 ఉ. 9:50; 🌆 సా. 6:00
  • 21-10-2026
    దశమి, బుధ, ధనిష్ఠ
    అన్నప్రాశన, సీమంతం, పుంసవనం
    🌅 వృశ్చికం ఉ. 8:35
    ఏకాదశి, శతభిషం
    🌆 మేషం సా. 6:30
  • 22-10-2026
    ఏకాదశి, గురు, శతభిషం
    అన్నప్రాశన, సీమంతం, పుంసవనం
    🌅 వృశ్చికం ఉ. 8:00
  • 24-10-2026
    చతుర్దశి, శని, ఉత్తరాభాద్ర
    🌃 మేషం రా. 6:50
  • 25-10-2026
    పౌర్ణమి, ఆది, రేవతి
    🌃 మేషం రా. 6:50
  • 28-10-2026
    తదియ, బుధ, రోహిణి
    🌃 వృషభం రా. 7:45
  • 29-10-2026
    చవితి, గురు, మృగశిర
    వివాహం, గృహప్రవేశం, గర్భాదానం
    🌃 వృషభం రా. 7:41
  • 30-10-2026
    పంచమి, శుక్ర, మృగశిర
    🌅 వృశ్చికం ఉ. 7:40
  • 01-11-2026
    సప్తమి, ఆది, పునర్వసు
    అన్నప్రాశన, అక్షరాభ్యాసం, శంఖుస్థాపన, బోరింగ్, సీమంతం, పుంసవనం
    🌅 వృశ్చికం ఉ. 7:30
  • 02-11-2026
    అష్టమి, సోమ, పుష్యమి
    🌅 వృశ్చికం ఉ. 7:30
  • 05-11-2026
    ఏకాదశి, గురు, ఉత్తర
    🌅 వృశ్చికం ఉ. 7:30
  • 07-11-2026
    ధనతేరస్ పూజలు
    🌃 మిథునం రా. 8:30 - 9:00
  • 08-11-2026
    దీపావళి పూజలు
    🌃 మిథునం రా. 8:35
🪔 కార్తీక మాసం
  • 11-11-2026
    విదియ, బుధ, అనురాధ
    అన్నప్రాశన, అక్షరాభ్యాసం, వైశ్యోపనయనం, నిశ్చితార్థం, సీమంతం, పుంసవనం, వివాహం, బోరింగ్, శంఖుస్థాపన, గృహప్రవేశం, వ్యాపారం
    🌅 వృశ్చికం ఉ. 7:08
  • 12-11-2026
    చవితి, గురు, మూల
    వివాహం
    🌃 మిథునం రా. 9:31
  • 13-11-2026
    చవితి, శుక్ర, మూల
    అన్నప్రాశన, అక్షరాభ్యాసం, వైశ్యోపనయనం, నిశ్చితార్థం, సీమంతం, పుంసవనం, వివాహం, బోరింగ్
    🌅 ధనుస్సు ఉ. 10:13
  • 14-11-2026
    పంచమి, శని, ఉత్తరాషాఢ
    వివాహం, నిశ్చితార్థం, వేడుక సీమంతం, గృహప్రవేశం
    🌃 వృషభం రా. 6:50
    షష్ఠి
    వివాహం
    🌃 కర్కాటకం రా. 10:30
  • 15-11-2026
    షష్ఠి, ఆది, ఉత్తరాషాఢ
    అన్నప్రాశన, అక్షరాభ్యాసం, వైశ్యోపనయనం, వివాహం, దేవతా ప్రతిష్ఠ, నిశ్చితార్థం, సీమంతం, పుంసవనం, వ్యాపారం, బోరింగ్, శంఖుస్థాపన, గృహప్రవేశం
    🌅 వృశ్చికం ఉ. 6:52
    నిశ్చితార్థం, వివాహం, గృహప్రవేశం
    🌃 వృషభం రా. 6:36 ; 🌃 మిథునం రా. 9:22
  • 16-11-2026
    సప్తమి, సోమ, శ్రవణం
    అన్నప్రాశన, అక్షరాభ్యాసం, వైశ్యోపనయనం, శంఖుస్థాపన, బోరింగ్, వ్యాపారం, సీమంతం, దేవతా ప్రతిష్ఠ
    🌅 వృశ్చికం ఉ. 6:45
    వేడుక సీమంతం, వివాహం
    🌃 వృషభం రా. 6:29 ; 🌃 మిథునం రా. 9:15
  • 18-11-2026
    నవమి, బుధ, శతభిషం
    వివాహం, గృహప్రవేశం, గర్భాదానం, నిశ్చితార్థం
    🌃 మిథునం రా. 7:55
    వివాహం
    🌃 కర్కాటకం రా. 10:02
  • 20-11-2026
    ఏకాదశి, శుక్ర, ఉత్తరాభాద్ర
    అన్నప్రాశన, అక్షరాభ్యాసం, సీమంతం, పుంసవనం, వైశ్యోపనయనం, వివాహం, శంఖుస్థాపన, గృహప్రవేశం, దేవతా ప్రతిష్ఠ, వ్యాపారం
    🌅 ధనుస్సు ఉ. 9:39
    ద్వాదశి, శుక్ర/శని, రేవతి
    శంఖుస్థాపన, వివాహం
    🌅 తుల తె. 5:30
  • 21-11-2026
    ద్వాదశి, శని, రేవతి
    వివాహం, గృహప్రవేశం
    🌃 మిథునం రా. 8:57 ; 🌃 కర్కాటకం రా. 9:47
    త్రయోదశి, శని/ఆది
    శంఖుస్థాపన, వివాహం
    🌅 తుల తె. 5:30
  • 22-11-2026
    త్రయోదశి, ఆది, అశ్విని
    అన్నప్రాశన, అక్షరాభ్యాసం, వైశ్యోపనయనం, సీమంతం, పుంసవనం, వివాహం, శంఖుస్థాపన, బోరింగ్, వ్యాపారం
    🌅 ధనుస్సు ఉ. 9:32
    వివాహం, గృహప్రవేశం, గర్భాదానం
    🌃 మిథునం రా. 8:50
  • 24-11-2026
    బ.పాడ్యమి, మంగళ/బుధ, రోహిణి
    వివాహం, శంఖుస్థాపన, బోరింగ్
    🌅 తుల తె. 5:16
  • 25-11-2026
    పాడ్యమి, బుధ, రోహిణి
    అన్నప్రాశన, వివాహం, శంఖుస్థాపన, గృహప్రవేశం, దేవతా ప్రతిష్ఠ, వ్యాపారం, సీమంతం, పుంసవనం
    🌅 ధనుస్సు ఉ. 9:23
    వివాహం, సీమంత వేడుక, గృహప్రవేశం
    🌃 మిథునం రా. 8:30 ; 🌃 కర్కాటకం రా. 9:31
  • 26-11-2026
    విదియ, గురు, మృగశిర
    అన్నప్రాశన, అక్షరాభ్యాసం, వైశ్యోపనయనం, దేవతా ప్రతిష్ఠ, వివాహం, గృహప్రవేశం
    🌃 మిథునం రా. 8:30 ; 🌃 కర్కాటకం రా. 9:27
  • 28-11-2026
    పంచమి, శని/ఆది, పుష్యమి
    శంఖుస్థాపన
    🌅 తుల తె. 4:59
  • 29-11-2026
    పంచమి, ఆది, పుష్యమి
    అన్నప్రాశన, అక్షరాభ్యాసం, శంఖుస్థాపన, గృహప్రవేశం, బోరింగ్, వ్యాపారం, వైశ్యోపనయనం, దేవతా ప్రతిష్ఠ
    🌇 ధనుస్సు ప. 9:04
  • 02-12-2026
    దశమి, బుధ/గురు, ఉత్తర
    శంఖుస్థాపన, వివాహం, బోరింగ్
    🌅 తుల తె. 4:44
  • 03-12-2026
    దశమి, గురు, ఉత్తర
    అన్నప్రాశన, అక్షరాభ్యాసం, వైశ్యోపనయనం, శంఖుస్థాపన, గృహప్రవేశం, బోరింగ్, సీమంతం, పుంసవనం, నిశ్చితార్థం, వ్యాపారం, దేవతా ప్రతిష్ఠ
    🌅 ధనుస్సు ఉ. 8:53
    హస్త
    వివాహం, గర్భాదానం
    🌃 మిథునం రా. 8:01
  • 04-12-2026
    ఏకాదశి, శుక్ర, హస్త
    అన్నప్రాశన, అక్షరాభ్యాసం, వైశ్యోపనయనం, శంఖుస్థాపన, దేవతా ప్రతిష్ఠ, బోరింగ్, వ్యాపారం, వివాహం
    🌅 ధనుస్సు ఉ. 7:50
    చిత్త
    గృహప్రవేశం
    🌃 ధనుస్సు రా. 9:57
❄️ మార్గశిర మాసం
  • 10-12-2026
    విదియ, గురు, మూల
    🌅 ధనుస్సు ఉ. 8:24
    వివాహం
    🌃 మిథునం రా. 7:35
  • 11-12-2026
    తదియ, శుక్ర/శని, ఉత్తరాషాఢ
    వివాహం, బోరింగ్
    🌅 తుల తె. 4:08
  • 12-12-2026
    చవితి, శని, ఉత్తరాషాఢ
    వివాహం, నిశ్చితార్థం, గృహప్రవేశం
    🌃 మిథునం రా. 7:26
    వివాహం, శంఖుస్థాపన (శని/ఆది)
    🌅 తుల తె. 3:50
  • 13-12-2026
    చవితి, ఆది, శ్రవణం
    🌅 ధనుస్సు ఉ. 7:10
    పంచమి, ఆది, శ్రవణం
    వివాహం, నిశ్చితార్థం
    🌃 మిథునం రా. 7:28
    వివాహం, శంఖుస్థాపన (ఆది/సోమ)
    🌅 తుల తె. 3:50
  • 14-12-2026
    పంచమి, సోమ, ధనిష్ఠ
    వివాహం, అన్నప్రాశన, అక్షరాభ్యాసం, శంఖుస్థాపన, గృహప్రవేశం, బోరింగ్, వ్యాపారం, సీమంతం, పుంసవనం, నిశ్చితార్థం, దేవతా ప్రతిష్ఠ
    🌅 ధనుస్సు ఉ. 8:10
    షష్ఠి
    వివాహం, గృహప్రవేశం, నిశ్చితార్థం
    🌃 మిథునం రా. 7:24
  • 16-12-2026
    సప్తమి, బుధ, శతభిషం
    వివాహం, గృహప్రవేశం, శంఖుస్థాపన, నిశ్చితార్థం, బోరింగ్, వ్యాపారం, అన్నప్రాశన, అక్షరాభ్యాసం, సీమంతం, పుంసవనం
    🌅 ధనుస్సు ఉ. 8:02
  • 17-12-2026
    నవమి, గురు/శుక్ర, ఉత్తరాభాద్ర
    వివాహం
    🌅 తుల తె. 3:45 (6చం)
  • 18-12-2026
    దశమి, శుక్ర/శని, రేవతి
    వివాహం
    🌅 వృశ్చికం తె. 4:42
  • 19-12-2026
    ఏకాదశి, శని/ఆది, అశ్విని
    వివాహం
    🌅 వృశ్చికం తె. 4:38
  • 22-12-2026
    చతుర్దశి, మంగళ/బుధ, రోహిణి
    వివాహం, గృహప్రవేశం
    🌅 వృశ్చికం తె. 4:26
  • 25-12-2026
    తదియ, శుక్ర/శని, పుష్యమి
    గృహప్రవేశం
    🌅 వృశ్చికం తె. 4:11
  • 27-12-2026
    పంచమి, ఆది/సోమ, మఘ
    వివాహం
    🌅 వృశ్చికం తె. 4:02
  • 30-12-2026
    అష్టమి, బుధ/గురు, హస్త
    సమస్త శుభాలు
    🌅 వృశ్చికం తె. 3:56
  • 31-12-2026
    నవమి, గురు/శుక్ర, చిత్త
    సమస్త శుభాలు
    🌅 వృశ్చికం తె. 3:53
  • 01-01-2027
    దశమి, శుక్ర/శని, స్వాతి
    సమస్త శుభాలు
    🌅 వృశ్చికం తె. 3:49
☃️ పుష్య మాసం
  • 09-01-2027
    విదియ, శని, శ్రవణం
    🌇 మేషం ప. 12:30
  • 10-01-2027
    తదియ, ఆది, శ్రవణం
    🌇 మేషం ప. 12:30
  • 11-01-2027
    చవితి, సోమ, ధనిష్ఠ
    🌇 మేషం ప. 12:20
  • 14-01-2027
    సప్తమి, గురు, ఉత్తరాభాద్ర
    🌇 మేషం ప. 12:15
  • 15-01-2027
    అష్టమి, శుక్ర, రేవతి
    🌇 మేషం ప. 12:15
  • 16-01-2027
    నవమి, శని, అశ్విని
    🌇 మేషం ప. 12:05
  • 22-01-2027
    పౌర్ణమి, శుక్ర, పుష్యమి
    🌇 మేషం ప. 12:00
  • 27-01-2027
    షష్ఠి, బుధ, హస్త
    🌇 మేషం ప. 11:15
  • 28-01-2027
    సప్తమి, గురు, చిత్త
    🌇 మేషం ప. 11:30
  • 31-01-2027
    దశమి, ఆది, అనురాధ
    🌇 మేషం ప. 11:00
🌸 మాఘ మాసం
  • 08-02-2027
    విదియ, సోమ, శతభిషం
    అన్నప్రాశన, అక్షరాభ్యాసం (ఉపనయనం 10రేవతి), దేవతా ప్రతిష్ఠ, వ్యాపారం, శంఖుస్థాపన, బోరింగ్, సీమంతం, పుంసవనం
    🌇 మేషం ప. 11:28 ; 🌃 తుల రా. 11:11
    ⚠️ ఉత్తరాభాద్రలో శని సంచారం బహుదోషం
  • 09-02-2027
    చవితి, మంగళ/బుధ, ఉత్తరాభాద్ర
    🌅 ధనుస్సు తె. 4:30
  • 10-02-2027
    చవితి, బుధ, ఉత్తరాభాద్ర
    🌇 మేషం ప. 11:20 ; 🌃 తుల రా. 11:03
    పంచమి, బుధ/గురు, ఉత్తరాభాద్ర
    🌃 వృశ్చికం రా. 1:08
  • 11-02-2027
    పంచమి, గురు, రేవతి
    అన్నప్రాశన, అక్షరాభ్యాసం, అకాల వటు, ఉపనయనం, సీమంతం, పుంసవనం, నిశ్చితార్థం
    🌇 మేషం ప. 11:13 ; 🌇 వృషభం ప. 12:01
    వివాహం
    🌃 తుల రా. 12:04 (నిశీధి)
    షష్ఠి, గురు/శుక్ర, రేవతి
    వివాహం, గృహప్రవేశం
    🌃 వృశ్చికం రా. 1:01
    అశ్విని
    వివాహం, బోరింగ్, శంఖుస్థాపన
    🌅 ధనుస్సు తె. 3:13
  • 12-02-2027
    షష్ఠి, శుక్ర, అశ్విని
    శంఖుస్థాపన, బోరింగ్, నిశ్చితార్థం, వివాహం (ఉపనయనం 10రేవతి), అన్నప్రాశన, అక్షరాభ్యాసం, సీమంతం, పుంసవనం, దేవతా ప్రతిష్ఠ
    🌇 మేషం ప. 11:13
  • 14-02-2027
    నవమి, ఆది/సోమ, రోహిణి
    వివాహం
    🌃 వృశ్చికం రా. 2:01
  • 15-02-2027
    నవమి, సోమ, రోహిణి
    అన్నప్రాశన, అక్షరాభ్యాసం, ఉపనయనం, వివాహం, నిశ్చితార్థం, దేవతా ప్రతిష్ఠ, వ్యాపారం, శంఖుస్థాపన, గృహప్రవేశం
    🌇 మేషం ప. 11:01
    వివాహం
    🌃 తుల రా. 11:30
  • 17-02-2027
    ఏకాదశి, బుధ, ఆర్ద్ర
    🌇 మేషం ప. 10:50
    ద్వాదశి, బుధ, పునర్వసు
    గర్భాదానం
    🌃 తుల రా. 11:43
  • 18-02-2027
    ద్వాదశి, గురు, పునర్వసు
    అన్నప్రాశన, సీమంతం, పుంసవనం, శంఖుస్థాపన, బోరింగ్
    🌇 వృషభం ప. 11:45
    త్రయోదశి, పుష్యమి
    గృహప్రవేశం, గర్భాదానం
    🌃 వృశ్చికం రా. 12:33
  • 19-02-2027
    చతుర్దశి, పుష్యమి, శుక్ర
    అన్నప్రాశన, శంఖుస్థాపన, బోరింగ్, సీమంతం, పుంసవనం
    🌇 వృషభం ప. 11:46
  • 20-02-2027
    పౌర్ణమి, శని, మఘ
    వివాహం
    🌃 తుల రా. 11:29
  • 21-02-2027
    పౌర్ణమి, శని, మఘ
    వివాహం
    🌇 వృషభం ప. 12:01
  • 22-02-2027
    విదియ, సోమ, ఉత్తర
    వివాహం
    🌃 తుల రా. 11:20
    🌕 పూర్ణచంద్రుడు
  • 25-02-2027
    పంచమి, గురు, చిత్త
    అన్నప్రాశన, అక్షరాభ్యాసం, శంఖుస్థాపన, గృహప్రవేశం, నిశ్చితార్థం, సీమంతం, ఉపనయనం, పుంసవనం, దేవతా ప్రతిష్ఠ, వ్యాపారం
    🌅 వృషభం ఉ. 11:52
    స్వాతి
    వివాహం
    🌃 తుల రా. 11:01 ; 🌃 ధనుస్సు రా. 3:21 ; 🌃 వృశ్చికం రా. 12:10
  • 26-02-2027
    షష్ఠి, శుక్ర, స్వాతి
    🌇 వృషభం అగ్నిపంచకం ప. 11:44
  • 27-02-2027
    సప్తమి, శని, అనురాధ
    🌃 తుల అగ్నిపంచకం రా. 11:04
    వివాహం, గృహప్రవేశం
    🌃 వృశ్చికం రా. 12:10
    అష్టమి, శని/ఆది, అనురాధ
    వివాహం, గృహప్రవేశం, శంఖుస్థాపన
    🌅 ధనుస్సు రా. 3:13
🌈 ఫాల్గుణ మాసం
  • 10-03-2027
    విదియ, బుధ, రేవతి
    నిశ్చితార్థం
    🌇 వృషభం ప. 11:01
    తదియ, బుధ, రేవతి
    వివాహం, గర్భాదానం
    🌃 తుల రా. 10:19
    వివాహం, గృహప్రవేశం
    🌃 వృశ్చికం రా. 11:16
  • 11-03-2027
    తదియ, గురు, రేవతి
    అన్నప్రాశన, అక్షరాభ్యాసం, వివాహం, శంఖుస్థాపన, బోరింగ్, వ్యాపారం, సీమంతం, పుంసవనం, నిశ్చితార్థం, దేవతా ప్రతిష్ఠ
    🌅 మేషం ఉ. 9:21 ; 🌅 వృషభం ఉ. 11:30
    చవితి, గురు, అశ్విని
    వివాహం
    🌃 తుల రా. 10:15 ; 🌃 వృశ్చికం రా. 11:12
  • 12-03-2027
    చవితి, శుక్ర, అశ్విని
    అన్నప్రాశన, వివాహం, శంఖుస్థాపన, బోరింగ్, సీమంతం, పుంసవనం, నిశ్చితార్థం, దేవతా ప్రతిష్ఠ
    🌅 వృషభం ఉ. 10:20 (మార్తాండ రహితం)
  • 14-03-2027
    షష్ఠి, ఆది, రోహిణి
    వివాహం, గృహప్రవేశం, నిశ్చితార్థం, సీమంతం, పుంసవనం, (ఉపనయనం 10రేవతి), అన్నప్రాశన, అక్షరాభ్యాసం, దేవతా ప్రతిష్ఠ, బోరింగ్, శంఖుస్థాపన
    🌅 వృషభం ఉ. 10:44
    సప్తమి, ఆది, రోహిణి
    వివాహం, గృహప్రవేశం
    🌃 రా. 12:12
  • 15-03-2027
    సప్తమి, సోమ, మృగశిర
    సమస్త శుభాలు, వాస్తు కర్మలు, దేవతా ప్రతిష్ఠలు
    🌅 మేషం ఉ. 9:01
  • 17-03-2027
    దశమి, బుధ, పునర్వసు
    అన్నప్రాశన, అక్షరాభ్యాసం, అత్యవసర ఉపనయనం, సీమంతం, పుంసవనం, శంఖుస్థాపన, బోరింగ్
    🌅 మేషం ఉ. 8:49 ; 🌅 వృషభం ఉ. 10:30
  • 18-03-2027
    ఏకాదశి, గురు, పుష్యమి
    అన్నప్రాశన, అక్షరాభ్యాసం, నిశ్చితార్థం, సీమంతం, పుంసవనం, దేవతా ప్రతిష్ఠ, శంఖుస్థాపన, బోరింగ్, వ్యాపారం
    🌅 మేషం ఉ. 8:45
    గృహప్రవేశం, గర్భాదానం
    🌃 వృశ్చికం రా. 10:40 (సగ్రహ చంద్రుడు)
  • 20-03-2027
    త్రయోదశి, శని, మఘ
    వివాహం
    🌅 వృషభం ఉ. 10:15
    చతుర్దశి, మఘ
    వివాహం
    🌃 వృశ్చికం రా. 10:35
  • 21-03-2027
    పౌర్ణమి, ఆది, ఉత్తర
    వివాహం, గృహప్రవేశం
    🌃 వృశ్చికం రా. 10:30
  • 22-03-2027
    పౌర్ణమి, సోమ, ఉత్తర
    అన్నప్రాశన, వివాహం, సీమంతం, పుంసవనం, నిశ్చితార్థం, శంఖుస్థాపన, గృహప్రవేశం, బోరింగ్, వ్యాపారం
    🌅 మేషం ఉ. 8:36 ; 🌅 వృషభం ఉ. 10:06
    బ.పాడ్యమి, సోమ, హస్త
    🌃 తుల రా. 9:21 ; 🌃 వృశ్చికం రా. 10:24
  • 24-03-2027
    విదియ, బుధ, చిత్త
    అన్నప్రాశన, అక్షరాభ్యాసం, ఉపనయనం, నిశ్చితార్థం, సీమంతం, పుంసవనం, శంఖుస్థాపన, గృహప్రవేశం, బోరింగ్, వ్యాపారం
    🌅 వృషభం ఉ. 9:59
    తదియ, బుధ, స్వాతి
    వివాహం
    🌃 వృశ్చికం రా. 10:16
  • 25-03-2027
    తదియ, గురు, స్వాతి
    వివాహం
    🌅 మేషం ఉ. 8:28 ; 🌅 వృషభం ఉ. 9:30
  • 26-03-2027
    పంచమి, శుక్ర, అనురాధ
    🌃 వృశ్చికం రా. 10:30
  • 27-03-2027
    పంచమి, శని, అనురాధ
    🌅 వృషభం ఉ. 9:51
    షష్ఠి, శని
    🌃 వృశ్చికం రా. 10:30
  • 29-03-2027
    సప్తమి, సోమ, మూల
    🌅 వృషభం ఉ. 9:44 ; 🌃 తుల రా. 8:56
  • 31-03-2027
    నవమి, బుధ, ఉత్తరాషాఢ
    🌅 వృషభం ఉ. 9:40
    దశమి
    🌃 వృశ్చికం రా. 10:01
  • 01-04-2027
    దశమి, గురు, శ్రవణం
    🌅 వృషభం ఉ. 9:28 ; 🌃 వృశ్చికం రా. 9:45

marriage
వివాహ కలయిక నక్షత్ర పరిశీలన

₹118

100 + 18 GST
Order