పరాభావ నామ సంవత్సరం లో ప్రకృతి సిద్ధమైన బలం లేదా దైవిక రక్షణ కొంత తగ్గుతుంది దైవబలం తక్కువగా ఉన్నప్పుడు లోకంలో అశాంతి, రోగాలు లేదా రాజకీయ కలహాలు వచ్చే అవకాశం ఉంటుంది ,క్రూరత్వం పెరుగుతుంది దైవబలం తక్కువగా ఉన్న కాలంలో అప్రమత్తత చాలా అవసరం. దైవబలం తక్కువగా ఉన్నప్పుడు మనిషి తన వివేకంతో, ధర్మబద్ధమైన ప్రవర్తనతో ఆ లోటును భర్తీ చేసుకోవాలి, ఆత్మ పరమాత్మ వేరు కాదు , దైవ బలం మీ లోనే వుంది , దానిని తగ్గించడం పెంచడం మీ చేతులోనే వుంది , కర్తవ్యం విస్మరిస్తే దైవ బలం వుండదు మీ ప్రవర్తన, క్రీయాశీలత వలనే గౌరవం గానీ అవమానము గానీ మీకు లభిస్తాయి.
రాశి ఫలితాలు
12 రాశుల వార్షిక ఫలితాలు, ఆదాయం, వ్యయం, రాజ పూజితం, అవమానం, గ్రహాల చలన ఫలితాలు, దోషాలు మరియు పరిహారములు ఒకే చోట చూడండి.
తెలుగు పంచాంగం
శ్రీ మైలవరపు వేంకటేశ్వరరావు గారిచే ప్రకటించబడినది.