మీ ఖాతా

లాగిన్ అవ్వండి లేదా కొత్త ఖాతా సృష్టించండి.

యూజర్ లాగిన్రిజిస్టర్

Jyotisha Mandali

మాన్యువల్ జ్యోతిష సేవలు

Automation కాకుండా, అందిన వివరాలను మా జ్యోతిష మండలి పరిశీలించే సేవలు. Request పంపడం సేవ అంగీకరించబడిందనే హామీ కాదు; Admin review తరువాత status తెలియజేస్తారు.

సంపూర్ణ జన్మ జాతక మాన్యువల్ పరిశీలన

Complete Birth Chart Review

జన్మ జాతకంలోని గ్రహ స్థితులు, భావాలు, దశలు మరియు ముఖ్య జీవన అంశాలను జ్యోతిష మండలి పరిశీలిస్తుంది.

Review తరువాత ధర సుమారు 15 రోజులు
వివరాలు

వివాహ జాతక పొంతన మాన్యువల్ పరిశీలన

Manual Marriage Compatibility

ఇద్దరి జాతకాలలో అష్టకూటంతో పాటు కుజదోషం, దశా సామ్యం మరియు ప్రధాన గ్రహ సంబంధాలను పరిశీలిస్తారు.

Review తరువాత ధర సుమారు 20 రోజులు
వివరాలు

ముహూర్త పరిశీలన

Muhurtha Review

నిర్దిష్ట కార్యక్రమానికి ప్రతిపాదించిన తేదీలు, ప్రదేశం మరియు అవసరాన్ని ఆధారంగా ముహూర్త పరిశీలన.

Review తరువాత ధర సుమారు 7 రోజులు
వివరాలు