తెలుగు పంచాంగం

పగటి గ్రహ హోరలు

గ్రహ హోరలు చంద్ర, గురు, శుక్ర హోరలు శుభఫలమును, బుధ, కుజ హోరలు మధ్యమ ఫలమును, స్యూర్య, శని హోరలు అధమ ఫలమును ఇచ్చును. చంద్ర, గురు, శుక్ర హోరల యందు రాహుకాలముగా ఊండినను కార్యానుకూలముగా ఉండునని శాస్త్ర వచనము. క్షీణ చంద్రుడు, పాప సహిత బుధుడు పాపులు.శుభ ఫలము ఇవ్వవు

ముందు పేజి కి